పొద్దున్నే ఏదో వినబడింది
కాని నేను సరిగ్గా విన్నానా
అన్నది 'నా అను' మానం
రాధ కృష్ణ ఎప్పుడు కలవలేదు
వాళ్లు జీవిత కాలం ప్రేమికులు
కాని నువ్వు నా సత్య భామవి
నిన్ను వదలను లే
గుండెల్లో నీవే ..
నిన్న అక్కడ అంత సేపు
కూర్చుంది నీ కొరకే
'తొందర పాటులో మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడు '
'haste makes waste'
నేను విన్నది నిజమే ఐతే
అది కచ్చితంగా తొందర పాటే
నాకు నువ్వు కావాలి
మరి నీ సంగతి .. .. ..
ఇంకో విషయం చెప్పాలా
నేను ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఉంచు కొను
మీ నుండి నాకేమైనా వస్తే
నా నుండి కూడా మీకు ఏదో ఒకటి తిరిగి వస్తుంది
అది naa 'default setting'
కాని మీ నాన్న
నా చెంపలు పీకి ముద్దు చేశాడే
అదే నేను ఆయనకు తిరిగి ఇవ్వాల్సి ఉంది
ఎలాగా అని ఆలోచిస్తున్నా
ఎనీ వే ఇట్ విల్ బి ఓవర్ టుడే
మీ నాన్న అంటే నాకు చాలా ఇష్టం
ఆయనకు వ్యతిరేకంగా నేను ఆలోచించను
నీ మనసులో నేనుంటే
నిన్ను వదులుకోను
now the responsibility
to respond is completely with you.
i made my decision
what about యు ?
ఏదైనా అనుకుంటే
అది చెయ్యడం ఒకటే నాకు తెలుసు
చచ్చి పోతానా / బ్రతుకుతాన
అని ఆలోచించను
" MARRIAGE IS NOT A THING THAT IS OVER IN A DAY
IT IS AN EVERY DAY EXPERIENCE, FOR A LIFE TIME "
anything and anywhere for you
i believe my number is with u
if he made a decision
he will have his reasons
kaani life evaridi ? ? ? ?
నాకు ఒకరంటే చాలా భయం
అది నేనే
కోపంలో ఎం మాట్లాడతానో
ఎం చేస్తానో తెలియదు
కోపాన్ని ఈ మధ్యలో చాలా
అదుపు చేశాను
" తన కోపమే తన శత్రువు "
అంటారు కదా .
ఇక ఉంటాను
ప్రేమతో
నీ
అనుతోష్
Monday, March 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment