Monday, March 10, 2008

మనము

ఈ రోజు నుండి
నువ్వు నేను
అనే మాటలు బంద్
జస్ట్.. కేవలం
మనం
మనం మనం మనం
ONLY మనం
మాత్రమె వాడాలి
నువ్వు .. ..
కాదు కాదు ..
మన ఫీలింగ్ ఏమిటి
అదే ' మనం ' అనే మన గురించి

అసలు సమస్య ఏమిటంటే
మనం పెద్ద వాల్లయము
కాని ఇంకా
లోపల ఒక్క పిల్ల మనస్తత్వం పోలేదు

మన మధ్యలో COMMUNICATION
చాలా చాలా IMPROVE
అవ్వాలీ

పెద్దాయనతో ఉంటే
నన్ను చంకలో ఎత్తుకోవడం ఒకటే తక్కువ
చాలా ఎక్కువ బాగా చూసుకుంటారు

I FEEL TOO GUILTY YAAR

IF I AM WITH HIM I MUST BE OF SOME USE TO HIM
I MUST STRENGTHEN HIM
I DONT LIKE BEING A DEPENDANT

any way
ఒ
నా అందాల రాక్షసి
హాయిగా నిదురపో
మంచి కలలు కను
(పిల్లలు కాదు ' కలలు' )
ఎందుకంటే
రేపటి నుంచి
.... ... .. . .
" ప్రతి రోజు మనదే "


No comments: