i did it
i found a new formula quote
"what you earn is not wealth. what you save is wealth"
and i am growing
thank య
మొన్న గోదావరి ఖని పోయిఉన
ది హోట్టేస్ట్ ప్లేస్ ఇన ఏ. పీ
మల్లి
ఇన్నాలకు గుర్తోచ్చాన వాన
ఎన్నాలని దాక్కుంతావే పైన
వరంగల్ వేయి స్థంబాల గుడికి వెళ్లాను
అక్కడ ౧౦౦౦ పిల్లర్స్ లేవు
సండే మార్నింగ్ ౪.౩౦ ఇక్కడకి వచాను
సండే మొత్తం ఇంట్లోనే చల్లగా కూర్చొని
రీడింగ్ రైటింగ్ టాకింగ్ అయ్యింది
ఈ రోజు పరీక్ష
చాల బాగా రాసాను
నా డ్రీమ్స్ అన్ని నిజం
అవుతున్నై
త్తాన్క్యు
మై లక్కీ గాళ్
ఉంటా
విత్ లవ్
నీ
అనుతోష్
అవును
ఇంకో మాట
నెక్స్ట్ మొంత్
అనుతోష్ పబ్లిషర్స్ స్టార్ట్ చేస్తున్నా
ఆ తరువాత ఒక లోకల్ పేపర్
చదివే వాళ్లు ఉంటారు
నా స్త్రతెజీ నాకుంది
విష్ మీ గుడ్ లక్
బై
విత్ లవ్
Monday, April 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment