Tuesday, August 26, 2008

మనం ఇంతే

మన వాళ్ళైన
పరాయి వాళ్ళైన
మనసులో ఉన్నది
మాటలాడం మనకు అలవాటు
రైట్

ఒక్క సారి నా వర్స్ట్ హాఫ్ కి చెప్పాను
అదిగో దూరంలో ఆ ఇల్లు కనిపిస్తుందిగా
ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది
నేను దాంతో సెటిల్ అవుతున్న
అని

అది ఏమని అంది అంటే
౧. నాకంటే బ్యూటిఫుల్ నీకు ఎవరు దొరకరు
౨. రిచ్ అమ్మైల వెంట పడే ? నువ్వు మగ లంజవి అని

మొదటి లైన్ రాంగ్ ఎందుకంటే
మొన్న నిన్ను చూస్తె ఒక్క దేబ్బెస్కోవాలని అనిపించింది
దాన్ని చూస్తె మటన్ షాప్ లాగ ఉంటుంది
ఎక్కడ చూసిన fat and meat
నిజం చెపుతున్న దాన్ని చూస్తే ఎప్పుడు అలా అనిపించలేదు

'మగ లంజ' ఈ మాట నాకు నచ్చ లేదు. no i am not like that, i cant be,
ప్రపంచం మొత్తం మనని ఎలా గుర్తిస్తుంది అనేది కాదు
మనని మనం ఎలా గుర్తిస్తున్నాం అనేది ముఖ్యం
ఒక వేళ అలా ఐతే మాత్రం
surely i must lose PEACE OF MIND for a lifetime
and it will never happen
it is untrue
I REALLY HAVE SOME STRONG FEELINGS FOR YOU
if it is called love
THEN IT MUST BE LOVE
and . . . .
IT IS LOVE .... ILoveyoU

No comments: