థిస్ ఇస్ ది నెంబర్ of postings i made till date
for some strange reasons
whatever i posted yesday
vanished
so only 67 was left over
and it was time for the net cafe to be closed
మన బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది
ఇట్ నెవెర్ కీప్స్ క్వోఇట్
YOU Know the name of the union finance minister is p.chidambaram
but i changed it slightly పిచి.డంబరం
స్మాల్ స్మైల్
రైట్
ఇంక ఏంటంటే
do you remember the 'malgudi days'
of rk laxman in our books
now you listen MY MALGUDI DAYS
చిక్కటి పాల మీది మీగడ
కాల్చిన సీతాఫల కాయలు
తాజాగా తీసి కాల్చిన పల్లికాయలు
ఈత చెట్టు పండ్లు
తాటి ముంజలు
వేప పుల్లతో పళ్ళు తోముకోవడం
ఈత పుల్ల బ్రష్ (ఇది చేదుగా ఉండదు)
పచ్చని పొలాలు
అక్కడ ఒక చెరువు
చెరువు గట్టు మీద గణపతి
కాలుష్యం లేని వీచే గాలి
ఫ్యాక్టరీ కి వెళ్తున్న చెరుకు బండ్లు
చింత చిగురు
చిలక కొరికిన చింత కాయ
గడ్డి మోపు బెడ్
లక్ష్మి అనే పేరున్న ఆవు
దత్తు అనే కుక్క
దయ్యాల కథలు
పెద్ద పాములు
ఎడ్ల బండి ప్రయాణం
పాత ఇండ్లు
ఇంక కొండల వాడి కథలు
అక్కడ మా తాతమ్మ ఉండేది
అక్కడ అన్ని పాత ఇండ్లు ఉండేవి
అందరు మరాఠీ మాట్లాడే వారు
భాకర్
అదే జొన్న రొట్టె తినే వాళ్ళం
అక్కడ ఒక పాత సినిమా హాల్
దానిలో కింద కూర్చొని
అంటే చాపలు
చేద్దర్లు తీస్కోని పోయేవాల్లాం
ఎంత బాగా పడుకొని కూడా సినిమా చూదోచు
మాటి మాటికి సీట్ మార్చోచు
చిన్న పిల్లలం కదా ఎవరి మీదైనా కూర్చునేవాళ్ళం
ఇంక తెలుసా
మా అమ్మమ్మ ఆవు తో మాట్లాడేది
లక్ష్మి అంటూ మరాఠీలో
మా తాతమ్మ కుక్కతో
కాయి దత్తు కా ఝాలే
అనంగానే
తోక ఊపుతూ కుక్క రెస్పాన్స్ ఇచ్చేది
అక్కడ పాత ఇండ్లు వెరైటీగా ఉండేవి
ఇంకా
అక్రమాషి
saaday sathi
tujha os budude
ilaa ani maa mamalani thaatha ammamma thittevaaru
okko saari chintha chettu కింద ఉయ్యాల కాటే వాళ్లు
ఇంక చెప్పాలి కదా
వింటర్ లో గడ్డి తో కాపడం పెట్టేవాళ్ళు
మా చిన్నమ్మ వాళ్లు ఇంక పెద్దవాళ్ళు
మంత్రాలు దయ్యాలు కథలు చాల చెప్పేవారు
ఇంక గుట్ట దొంగలు
అదే నక్సలేట్ ల గురుంచి కూడా ముచట్లు చెప్పేవారు
నీకు తెలుసా నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పుట్టాను
అక్కడ కొన్ని రోజులు ఆవులు గొర్రెలు కట్టేవారు
ఇప్పుడు chaai హోటల్ ఉంది
inka నేను పుట్టినప్పుడు కూడా yedava kunte
chachi poyanemo ani andaru edchaaranta
appudu nannu oka musaldi kodithe edchaananta
inka maa ammamma vaalintlo oka paamu putta undi
adi ippatiki undi
vaallu andulo deepam petti
paalu koodaa posthaaru
thelusaa
Saturday, September 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment