Thursday, September 11, 2008

తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని

you might have noticed
most often we see two dogs doing
push and pull on roads
recently we happened to see such a scene
my friend asked me to make a comment on the scene
in form of a song
i said one dog might be saying to the other thus :
तेरे मेरे बीच में कैसे है ये बंधन अनजाना
and now laugh

సి మనకు ఒక మంచి అలవాటు ఉంది
రీడింగ్ బుక్స్
ఒక లేటెస్ట్ కొటేషన్
"DONT LOVE SOME ONE BECAUSE OF WHO THEY ARE,
BUT BECAUSE OF WHO THEY ARE WHEN THEY ARE WITH YOU"
బాగుంది కదా.

I PREFER to keep smiling always
నవ్వుతు బతకాలిరా orey తమ్ముడు
make as many reasons may be
to be happy .

did you ever eat
just plucked fresh fruits
that too in the morning hours (6-8)
try it
they are so nice to taste


" out of sight
out of mind "
మనిషి కనిపించకుండా ఉంటే
మరిచి పోయే అవకాశం ఉంటుంది
ఇది చాల పాత అండ్ పక్క మాట
i am being too much towards myself and to you
sorry
SORRY
RECTIFY CHESKUNTA
guarantee
you know
i know my boss since
5 months
within this time she made two serious comments
1. you are wasting time
2. you are testing my patience

O MY GODDESS
i లవ్ యు రా

ఇంకోటి చెప్పనా
ఈ మధ్య రింగ్ టోన్స్ వస్తున్నై
రక రకాలుగా అరుస్తున్నట్టు
ఎలా అంటే
phone aaya phone aaya phone aaya
ఇలా

నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు oode padaa
nannu first time eppudu padesaavo cheppaanu
kadaa

inka second time
aa roju nenu nuvvu iddaram blue dress veskunnaam
planned kaadu coincidence
aa roju nannu choosi
neeku em anipinchindi ante
ring tone lo cheppaalante " naa mogudu naa mogudu naa mogudu "
alaa anipinchindi
అప్పుడు నేను ఎం అనుకున్నానంటే
దీని జిమ్మడ
దీనికింత ఫీలింగ్ ఏంట్రా అని .

రేపు
మీ ఇంటికొస్తా
మీ పప్పాతో
చెప్పేస్తా
ఇంక నేను దీంతో ఫిక్స్ అవుతా అనీ
ఏమంటావ్



అంత స్పీడ్ అవసరమే
కదా
ఐ విల్ ట్రై
బట్ నాట్ టుమారో
బట్ వేరి సూన్
కొంచం బేర్ చెయ్యు
ప్లీజ్
లవ్ యు
గుడ్ నైట్




No comments: