Sunday, September 14, 2008

Ganapathy bappa moriya

i dont understand what is this moriya
and
indrudu ane vaadu okadu untaadu
he is king of gods
you know he had all the diseases అండ్ vices
and i prefer to be a healthy human being than
being king of gods
right
straight

మూడు రోజుల నుండి రన్నింగ్ కి పోవటం లేదు కదా
ఒళ్ళంతా కావరం ఎక్కి
అదేదో ఇదిగా ఉంది
ఈ రోజు మాత్రం sweating and exercise అయింది
ఏలాగంటే చాల దూరం నడిచాను
గణేష్ శోభ యాత్రలో
ఒక దగ్గర సాంగ్ నచ్చి
డాన్స్ కూడా చేశాను

దారు కి బోతల్ చోడ్ ఓ రే అనాది షరాబీ
ముంగడ ముంగడ

నీకు ఇంకో విషయం చెప్పాలి
డిగ్రీ లో ఉన్నప్పుడు
నేను రోజు ఆరు నుండి ఇరవై కి. మీ. లూ
సైకిల్ తోక్కేవాన్ని
i even cycled bodhan to nzb almost 30 k.m non-stop
its fun u know

ఇంకా
మొన్నటి నుండి నిన్ను చాలా ఎక్కువ మిస్ అవుతున్న

పరువపు పొగరుతో చూపుల జడ నను తాకేలే
ఒక కోన కాలిన గొలుసు తపసుల మది కదిలేలే
తెగినట్టి గట్టు దాటి నురుగుల వరదల సాగేలే
మనుషుల మధ్యన దేవత దర్శనమాఎలె
ఒవ్ ఒవ్ ఒవ్ . . . . .
నిన్ను గుర్తు చేసుకొని నేను పాడుకొనే పాట ఇది

అప్పుడు నువ్వు మీ సిస్టర్ వెనక నుండి ఎలా తొంగి చూసావు

తొంగి తొంగి చూడమాకు చందమామ
నీ సంగతంతా తెలుసు నాకు చందమామ

ఓ.కే.
ఇప్పుడే మీ నాన్నకు
కాల్ చేస్తాను
ఎందుకో నువ్వు నన్ను ఇప్పుడు thittukuntu
unnattu అనిపిస్తుంది


గుండెలో ఇల్లుంది
ఇంటిలో చోటుంది
అందులో నువ్వే ఉంటావా

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతలా

ఓ.కే.
శుభ రాత్రి

No comments: