Monday, September 29, 2008

JUST OUT OF HELL

this is what i feel when i come out of my home

coming out of home my mood is always good

yes, i created a "thrishanku swargam"
in that home
dats my room
my library,
my workshop,
my lil worl,
my temple,
my gym
dats not as perfect as i wanted it
but u know its "thrisanku swargam"
it will be like that only.

అదొక పాట ఉంది కదా
సోకు దీని కాలికి మొక్క
అని
సోకు అనేది వచ్చి దీని కాలికి మొక్కుతుందట
ఎంత గ్రేట్ ఇమగినషన్
నీ సోకులు చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది
నీ స్టైల్ బాగుంటుందే
నాకు కడుపు నిండా నవ్వు వస్తుంది
మురిపెం వస్తుంది
నిన్ను ఎత్తుకొని గట్టిగా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది

నాలిక బయట ఏసుకొని చొంగ కార్చుకొంటు
అమ్మాయిల వైపు చూస్తూ నేను ఎప్పుడు పోలేదు
అటువంటిది నేను పది పోవడం నేను ఇంక నమ్మ లేకున్నా

చుక్కలోకి ఎక్కినాడు చందురుడు ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు
... .జెమిని సినిమాలో ఇదో చావు పాట
పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడి పోయెను గూడు
.. ... ఇదో వైరాగ్యం పాట
జగమంత కుటుంబం నాది , ఏకాకి జీవితం నాది
. . ... ఇదో సాంగ్
ఇలాంటి నా బ్రతుకులో
వెలుగు నింపిన ఓ నా చందమామ
నా బ్రతుకు తప్పితే నీకివ్వడానికి
నా దగ్గర ఏముంది చెప్పు

దండియ ఆటలు ఆడ
సరదా పాటలు .. . .
ఇది
అదే సీసన్ కదా
ఊఁ
దండియ ఆడదామా

ఎప్పుడు ?

ఇదే పెద్ద ప్రశ్న
అన్సార్
ఓన్లీ గాడ్ నోస్

ఎనీ వే
ఐ లవ్ యు
ఐ లవ్ యు
ఐ లవ్ యు
ఐ లవ్ యు

No comments: