ఏదైనా కొన్ని రోజులు
చూడు ఒకడు
కొత్త సాఫ్ట్ వేర్ డిసైన్ చేస్తాడు
వెంటనే పిరసి స్టార్ట్
అంత మాత్రాన
కొత్తగా ఏమి అవటం లేదని కాదు కదా
మనం తినగా వదిలేస్తే తినే కుక్కలు, చీమలు, లాంటి
ఎన్నో జీవాలు ఉంటాయి కదా
అలాగే మనుషుల్లో
కొందరు మనుషులు ఉంటారు
ఏమైందంటే
మనం ముందుకు వెళ్ళాలి అనుకొన్నపుడు
ముందుకు మాత్రమే వెళ్ళాలి
మాటి మాటికి వెనక్కి చూడొద్దు
కదా
past is past
done or undone
present is oURS
make it well done
ముందుకు ఎలా వెళ్ళాలి
ఇంకొంచం బాగా ఎలా అవ్వాలి
కొంచం బెటర్
ఇంక బెటర్
ఇలాగే ఉండాలి
i remember a quote from my lesson ULYSSES
how dull not to shine IN USE
బ్రతికి ఉన్నంత కాలం SHINE అవుతూనే ఉండాలి
inka. . .
lots of love for you
LOVE YOU
Friday, October 24, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment