anuthosh has sent you this email in Telugu.
anuthosh's message in Telugu -
ర డ్ న కొ బా ల
హ బ ల చ
చందా
వాటిత
దే తో
ఈ సాంగ్ నువ్వు విన్నవ
చిన్నారి ఏడవకు
ఆకాశంలో చంద్రుణ్ణి
పళ్లెం లో పెట్టి ఇస్తాను
అని ఒక అమ్మ తన పాప ని
గారాబం చేస్తుంది
ఇంకో సాంగ్ మా నాన్న చాలా ప్లే చేసేది
నాకు స్ట్రక్ అయినది
" చోటే శె ఘర్ మే గరీబ్ క బేట
మై భీ హు మా క నసీబ్ క బేట "
ఎందుకో ఆ సాంగ్ విన్నపుడు
మా నాన్న మీద జాలి వేశేది
మనది అంతా బుక్ నాలెజ్
లోక జ్ఞానం తక్కువ
చిన్నప్పటి నుండి నేను ఎక్కువగా
ఆదుకున్నది చిన్న పిల్లలతోనే
ఎందుకంటే
వాళ్ళ దగ్గర 'దిఖావ అండ్ డ్రామ ' ఉండదు
దునీయాదారి నాకు తెలియదు అని ఫీల్ అయ్యే వాణ్ణి
కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే
తెలియక పోవడమే మంచిదని
atleast i can keep my cool and BE HAPPY.
BE HAPPY
If you are unable to read the message on top, read the same message in English -
ra d na ko baaa la
ha ba la cha
chandaaa
vaatitha
de tho
ee song nuvvu vinnava
chinnaari edavaku
aakasamlo chandrunni
pallem lo petti istaanu
ani oka amma thana paapa ni
gaaraabam chestundi
inko song ma naanna chaala play chesedi
naaku struck ayinadi
undefinedchote se ghar me garib ka beta
mai bhi hu ma ka naseeb ka beta "
enduko aa song vinnapudu
ma naanna meeda jaali vesedi
manadi antaa book knowledge
loka gnanam thakkuva
chinnappati nundi nenu ekkuvaga
aadukunnadi chinna pillalathone
endukante
vaalla daggara 'dikhava and drama ' undadu
duniyadaari naaku theliyadu ani feel ayye vaanni
kaani ippudu emanipistundi ante
theliyaka povadame manchidani
atleast i can keep my cool and BE HAPPY.
BE HAPPY
Send and receive email in 11 Indian languages only with Rediffmail.
Tuesday, December 23, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment