Saturday, February 28, 2009

మోదుగు పూలు

మనం అడవిలో నుండి పోతుంటే
చెట్ల మధ్యలో ఎర్రని పూల చెట్లు కనిపిస్తాయి కదా
అవే "మోదుగు పూలు "
వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసా
హోలీ స్పెషల్
ఆ పూలని నీళ్ళలో ఉడికించితె ఆ నీళ్లు ఎర్రగా మారుతాయి
ఆ నీళ్ళతో హోలీ రంగులు ఆడితే
చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే తొలిగిపోతాయి
చర్మం ఇంకా మంచి రంగులోకి వస్తుంది
ఇంకా ఆ పూలలో ప్రతి పువ్వులో ఒక తేనె చుక్క ఉంటుంది తెలుసా
ఇది కథ
ఐతే మనం ఎం చేస్తాం
హోలీ అని చెప్పి చెత్త చెదారం నెత్తి పై పోస్కోని చర్మ వ్యాధులు తెచ్చుకుంటాం

foot is a big thing
some one whom i dont even like to call my chappals dust
also are posing in front of me

any way
I LOVE YOU
ఇద్దోక్కటి పక్క కదా

No comments: