
these are the photos of the martyres, heroes who protected citizens during mumbai terrorist attacks. కసాబ్ కి పెద్ద ఫోటోలు వేసిన పిచ్చి పత్రికలు, వాడి బదులు వీళ్ళ ఫోటోలు వేసినా జనాలు కొంచం ఆనంద పడేవారు....
ये मेरे वतन के लोगो
ज़रा आँखों में भरलो पानी
जो शहीद हुए है उनकी
तुम याद करो कुर्बानी
Anwar = beams of light
this is the name of the character of fakir in the film Arundhati
on the whole the picture is a masterpiece among Telugu films
Anwar fascinated me in dialogues and as a character
" chuttoo unna gaalilo saitan samrajyam undi
alla velugunu chooste kanipistundi nijam "
See around .... wherever you stand
alcohol shops
prostitutes
vulgar cine posters
dust and smoke from vehicles
This is the satanic samrajyam
and
KNOWING
what is peace
what is pleasure
what is happiness
what is purity
WHAT IS TRUTH
is NURULLAH = light of god.
and
Arundhati cinema 1st time
nenu mana taja maji MLA prodbalam pai, oka spy dabbulatho choosaanu
then later i saw the film many times for the dialogues etc., etc.,
maa national manager okayana undevaadu Pervez nawab ani
peddaayana Mughal-e-azam dialogues chaala baaga cheppevaadu
wonder "DIALOGUES bring some punch to films"
అవును గోడు వినేవాడు గౌడ్
నా లైఫ్ లో అలాంటి వారు ముగ్గురున్నారు
ముగ్గురు చదువు చెప్పేవాల్లె
1 గంగ గౌడ్ మామ
మా ఇంటి ముందు ఉండే సర్
మా నాన్న ఆయనని బావ అని పిలిచే వాడు
మా నాన్నకి ఆయనంటే చాల అణుకువ
మా అమ్మకి నాన్న + పెద్ద అన్న లాగ
మా నాన్న సతాయిస్తే ఆయనకి వెళ్లి చెప్పుకునేది
ఆరోగ్యం చెడి పోయి మంచం పడ్డప్పుడు కూడా మా అమ్మ గోడు వినే వాడు
సెల్ ఫోన్స్ లేవు అప్పుడు
అందుకే లెటర్స్ రాసి మా నాన్నకి ఇవ్వమని చెప్పేవాడు
గంగ గౌడ్ మామ చనిపోయాడు అని తెలిసినపుడు
నేను కూడా చాల బాధ పడ్డాను
అమ్మ ధైర్యం - పిల్లల ధైర్యం
మా ధైర్యం ఒకటి చచ్చి పోయింది
3 SSR college owner
Maraiah goud sir
maa thammudu ade college lo chadivaadu
i might have heard from atleast hundred students of that college
అందరు ఒకటే చెపుతారు
సర్ చాల మంచి వారు అని
once i had a short interaction with him
alongwith one of my friend
TRUE
he is a patient and tolerant listener
3. మా సర్
శివం శంకరం
శివ శంకర్ సర్
ఒక సారి తెల్ల వెంట్రుకలతో కనిపించారు
ఎం సర్ అంటే
ఇదే మన అసలు రంగు అని జవాబు ఇచ్చారు
oka simple style, oka kalupukune thatwan, oka decency - ALL TOGETHER
Quran, Bible, Geetha ఎవరు ఫాలో అవుతారు సంతోష్ ?
గొడవలు పడడానికే మంచిని కూడా ఉపయోగించుకుంటారు చెడ్డవాళ్ళు
కొన్ని మాటలు మనసులో నుండి పోవు
సర్
ఎక్కువ వినేవారు
exact perfect gaa మాట్లాడేవారు
ఐ యాం proud he taught me
and i learnt - A good student, i am.
మా ఇంటి ముందు ఒక తాగుబోతు ఉంటాడు
వాడు ఒక dialogue నాకు నచ్చుతుంది
"fight your own battle"
.... I have fought the good fight, I have kept the faith*
GOD DOES NOT SEE YOUR FACE, HE SEES YOUR HEART.
Until you find a worst person, you will not realise the bad person was better.
HASTE MAKES WASTE - తొందరపాటులో మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడు
fatwa's are NOT always wrong
but they must not used for silly things - dont go to movie halls
why? to watch all kind of things in DVD's
Once i just became some thing like statue
when i saw a child taking home a STRANGE DVD for ammi to watch !
నవ తెలంగాణా పార్టీ
మన పార్టీ
ఎందుకు మూత పడ్డాయి
రెండు B.C లు పెట్టిన పార్టీ లు కదా ?
అవును కదా ?
కదా ?
పొడువు అమ్మయిలు మన ని చూస్తె
వీళ్ళకి girafeelu camels elephants దొరకవ? అనిపిస్తుంది
boss LIONS AND TIGERS ARE SHORTER but....
అయినా బెడ్ ఎక్కినా తరువాత
హైటు కాదు ఫైటు కదా ముఖ్యం
అల్లు అర్జున్ గాడు ప్రతి సినిమాలో
పోడుగోల్లని విల్లైన్స్, హాస్య నటులని ఎందుకు పెట్టుకుంటాడు
పొట్టి అల్లు అర్జున్, పొడుగాటి హీరోయిన్ పెట్టుకోవచ్చు కదా
పొట్టి సల్మాన్ - పొడుగు సుస్మిత సేన్ లాగ
If you use your luck, you are LUCKY
If you are unable to use you luck, you are unlucky.
ROSAIAH తాత గ్రేట్
అయన పేరులో ROSE ఉంటుంది కదా
ayana mukhya manthri avadam mana state adrustam
అయన గురించి ఎవరైనా తప్పుగా చెపితే కొంచం మంచిగా అనిపించదు
పెద్ద వాళ్ళను ఎపుడు respect ఇవ్వాలి
atleast for their age
and he is an intellect, a gandhian.
ముప్పై ఏండ్ల కుర్రోలె
ముప్పై దిక్కులా పది పోతున్నారు
డెబ్బై ఏండ్ల పెద్ద మనిషి
ఇంత గడ్డు కాలం లో, ఇన్ని ఆటు పోట్లలో, ఇంత పెద్ద కారోబార్ నడిపించడం మామూలు విషయం కాదు
if it were not for granpa rosaiah,
ధరలు ఇంకా ఇంకా పెరిగి పోయి
ప్రజలు పిచ్చి వాళ్ళుగా మారి
పిచ్చాంద్ర ప్రదేశ్ అయిపోయేది ఈ రాష్ట్రం
మూడు చటాక్ లు లేదు కే సి ఆర్
ఊకే మెడ కోసుకుంట అంటాడు
ఒక్క రూపై కి రేజార్ వస్తది
అట్లా కాదంటే ఆడుకుంటే సెలూన్la kaada ఫ్రీగా నే ఇస్తారు
కోస్కో న కోడాక దరిద్రం పోతది
లేక పోతే ఎంత మంది టైం వేస్ట్
లైఫ్ వేస్ట్
UNITE AND RULE
telangana తేవడానికి మూడు రోజులు చాలు
అయిదు ఏండ్లు ఉండే వాణ్ని పాపం అర్నేల్లకే గుడిపినావ్
పాపం ఎండల ఏడుస్తున్నాడు
మల్ల డీ ఎస్ ఒక పైసా ఇవ్వలే
ఇరవై ఐదు కోట్లకు ఎండలను కోన్నాడు అంటున్నారు
celebrities ki pillalai puttadam thappaa
paapam evari parents laaga vaallu edigithe endi?
konni saarlu jaali anipistundi
ఎముకలు కుల్లినా
వయసు mallina సోమరులారా చావండి - ఈ శ్రీ శ్రీ గీతం
వాళ్ళ పేరంట్స్ కోసం పిల్లలే పాడే లాగున్నారు
సంజు బాబా ఏమంటాడంటే
DS నువ్వు వేస్ట్
YS ఎంత మంచి డాడ్
టైం కి చచ్చి పోయాడు అని
అడ్డమైన గడ్డి తిని చాల ఎక్కువ డబ్బు సంపాదిస్తే
మన పిల్లలు మనం జల్ది చావాలని కూడా కోరుకోవచ్చు
- I have heard and seen such things with my own ears and eyes.
If young people do not get opportunity, they may turn to wrong ways.
HEAR IT (heart) the heart speaks.
all cleverness, intelligence is in submitting to the will of goD
" కర్మా ఏకం తస్య దేవస్య సేవా "
I have read in some books, papers
by 2050 India will be either christianised or islamised
Whereas I assume before that THE WORLD WOULD HAVE BEEN HINDUISED.
HOW?
Christianity is hinduism with a different name
hindus.. say AYYAVAARU - they say FATHER
.. light DEEPAMU - they light CANDLE
.. consume Theertha Prasaadaalu - they consume BREAD & WINE
.. worship IDOLS - they also worship TWO IDOLS JESUS&MARY
..temples have SHIKHARAM - church also have SHIKHARAM
.. sing BHAJANS - they sing KEERTHANS
..temples have BELLS - churches also have BELLS
సేవించుట - this word means serving and also eating (they say eating the flesh of jesus )
andukane ఏదో ఉంటుందని
ఏదో పోతుందని
ఏమి గాభర పడవద్దు
మనుషులు మిగిలితే చాలు
when i go on road
long long ago a question use to rise in my mind
" Which color flag? green or saffron " is ours
Now the answer is all colours of the RAINBOW - the gods TRUE FLAG.
gods promise 'not to immerse the earth in water destruction'
PEACE BE UPON ALL
SHALOM
AUM* SHANTHI
No comments:
Post a Comment