Thursday, March 13, 2008

నువ్వు నాకు ఎందుకు ఇష్టం అంటే

అంతకు ముందు
.. ... ... ....

నువ్వు నేను
డిటో
సెం టు సెం
అదే పర్సనాలిటీ
అదే లుక్స్
అదే స్టైల్
అదే మూడ్
అదే కోపం
అదే డిప్రెషన్
అదే విసుగు
అదే స్మైల్
అంత నా లాగే ఉన్నావే
జింగిరి

అంతకు ముందు నేను 40 kilos
ఇప్పుడు ఒక ముప్పై కిలోస్ పెరిగాను
అంటే ఇప్పుడు
డెబ్బై కిలోలన్న మాట
ఇంక పెరుగుదామనుకున్నాను
నువ్వు మోయ గలవో లేదో అని ఆగిపోయాను

ప్రేమతో

eప్పటికి
ఎప్పటికి

నీ
అనుతోష్

No comments: