Thursday, March 13, 2008

నా నమ్మకం

మన ఉనికికి
మన ఊపిరికి
మన ఉన్నత లక్షనాలకి
ఎందరెందరో కారకులు
మనం మన ఒక్కరికే సొంతం కాదు

to our existence
to our breathe
to our qualities
we owe to many
we do not belong
just to our self.

No comments: