Wednesday, January 21, 2009

नौरा बैको


నిన్న డీ సి లో చూడు పేజిఐదు

అందులో ఈ వర్డ్స్ ఉన్నాయి

నాకు కొంచం చక్కిలి గింతలు అనిపించింది

పేజి తిప్పి ఫ్రంట్ లో చూస్తె

ఒబామా మిచేల్లె

ఇద్దరు కనిపించరు

ఒక విషయం లో

నేను ఒక విషయం లో ఒబామా ఫ్యాన్ అయ్యాను

చిన్నపుడు ఇప్పుడు

కూడా హనుమాన్ నాకు గాడ్ అండ్ ఆల్సో ఫ్రెండ్ సం టైమ్స్

జై హనుమాన్


కాని ఒక విషయంలో హనుమాన్ కి మనకి పడదు

అయన స్ట్రిక్ట్ బ్రహ్మచారి

నో లేడీస్ అంటారు

నేను మంచోన్నే

అయితే కనీసం

ఒక లేడీ అయిన ఆలో చెయ్యాలి కదా

బి ది వే

హనుమాన్ కి ఒక కొడుకు ఉన్నాడు తెలుసా


ఈ పోస్టరు ఎదుకో నచ్చింది అందుకే

ఇక్కడ పేస్టు చేస్తున్నాను


ఐ లవ్ యు

లవ్ యు

లవ్ యు

చొ మచ్ రా



No comments: