anuthosh's message in Telugu -
" యద్యదాచరతి శ్రెస్టా స్థత ఏవే తారో జనః
స యాత్ప్రమాణం కురుతె లోకాస్తాదను వర్తతే "
means
what the BEST do, same is done by all people
it is considered STANDARD, and followed by world
here is one another gem from the BHAGAWAD GEETHA
and i did not give you the message of
SRI KRISHNA TULABAARAM
that is
" QUALITY WINS " so BE THE BEST
in whatever you do
even if it is sneezing your nose.
చేరుకొంటె ఒళ్లకుంటావ్
గుమ్ముగుంటే గిల్ళుతుంటావ్
నిన్ను పట్టుకోవాలంటే మానాసవుతడి
ముట్టుకోవాలంటే బుగులవుతడి
ఆలు మగలు సినిమాలో పాట బాగుంది కదా
కన్నా ఏమీ అనుకోవద్దు రా
కానీ
నేను మా నాన్న అంత చెడ్దవాన్ని కాలేను
నా మనసు తెలుసుకొని నీవు మెలుగుతావు అని నాకెందుకో గట్టి నమ్మకం
నిన్ను వదులుకోలేను
ఒక్కో సారి దేవుణ్ణి తిట్టుకుంటున్నాను
నిజం
నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు
ఆపుడప్పుడు విచిత్రమైన స్తితిలోకి నేడుతుంటాడు
వేయి దీపాలు నాలో వెలిగితే ఆది నీ రూపం
వేగిపోయే నా గుండెలో గతమే స్మృతిగా మిగిలింది
నువ్వాక్కాడ నేనిక్కడ
పాట ఇక్కడ పలుకు అక్కడ
మనసు ఒక్కటి కలిసి ఉన్నది ఏనాడూ ఐన
జాబిల్లి కోసం
ఆకాశం వలె వేచాను నీ రాకకై
దొంగ అనిపించుకోవడం
నాకు మంచిగా అనిపించదు
eloping witha girl is stealing her, from her parents
i believe in approaching straight
right
o.k.
eppatikaina straight
face to face
ayya naaku mee ammai nachhindi
nenu chaala manchi vaanni
thanani naaku isthaara ani adigi
ninnu sontham chesukontaanu
I BELIEVE I HAVE THAT MUCH OF FACE
dont you feel the same about me
నాకు ముఖం ఉంది కదా
ఏమంటావ్
లాంజలతో మాట్లాడినట్లు
ఏంటో విచిత్రంగా మాట్లాడం నాకు రాదు
తెరే బాప్ కొ పూచుంగా సీధ
ఎలాగా
నీతో ఇప్పటికీ ఈ విషయం మాటలాద లేదు కదా
నాకు దేవ్దాస్ హింది సినిమాలో డైలాగ్స్ చాలా నచ్చుతాయి
డైలాగ్స్ కోసం ఆ సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్క పెట్ట లేదు
నేనంతే
ఏదైన నచ్చితే
వదళను
నీ గురించి ఆలోచించని సమయం ఎప్పుడు లేదు
రాత్రి ప డు కోవడం
పొద్దున మేలుకోవడం నీ జ్ఞాపకం తోనే
అవును
రాత్రి ప డు కోవడం
పొద్దున మేలుకోవడం
నీ జ్ఞాపకం తోనే
నిజమైన ప్రేమ
అనేది అనుభవిస్తున్నది కూడా ఇప్పుడే
దూరం నుండే ఇంత ఫీల్ అవుతున్నాము కదా
దగ్గరకోస్తే ఇలాగే ఉంటామ
ఇంత అట్యాచ్మెంట్ ఉంటుందా
ఇది ...
ఏమైన
ఓ మైన
ఓ మైన
జిలీ బిలి పలుకుల
చిలిపిగా పలికే ఓ మైన ఓ మైన
సినిమా పేరు గురుతుకు రావడం లేదు
కానీ ఆ సాంగ్స్ విను బాగుంటాయు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
ఐ లవ్ యు
టెక్ కేర్
బాయ్
ప్రియ
కనులు మూస్తే కనిపించేది నువ్వే
చెవులు మూస్తే వినిపించేది నువ్వే
ఏమని చెప్పను
ఎం ఎం అవుతుందో నాకు ఇక్కడ
దేవుడా
ఎడారి లో నీళ్ళు ఇవ్వకు
ఎండా కాలం గాలినివ్వకు
నిన్ను నిందించను
నా చెలి నుండి నన్ను ఇంత దూరంగా
ఉండిపోయే శిక్ష వేస్తున్నావే
ఏమని చెప్పను నేను
మనాస్పూర్తిగా ఏడవలెను, నవ్వలెను
విలువలు ఇచ్చావ్, వలపును ఇచ్చావ్
ఇది నీకు ఏమైన న్యాయంగా ఉందా .
signing off
అనుకున్నప్పుడు ఎన్ని మాటలు
ఎన్ని ఆలోచనలు
ఎన్ని భావాలు
ఎం చెప్పను నేను
గోరంత నీ బాధ
నాకు కొండంత ఎలా అవుతుందో
చక్కని నా చెలి
దీపపు కాంతికి నీవు కమిలి పోతావాని
భయంతో సూర్య గుండంలో దూకుటున్నాను
ప్రతి రోజు నేను
బాధ భారం తో గుండె బరువెక్కి పోతే
దింపుకోలేక మోయలేక
ఎలా ఆయాస పడుతున్నానో
నీకేం తెలుసు
చిన్నప్పటి నుండి చాలా బొమ్మలతో ఆడు కొని ఉంటావ్
పాపం ఈ బొమ్మ గాన్ని నీకివ్వాలని మీ నాన్న కెంత ఆరాటమొ కదా
ఈ బొమ్మ గాడికి కూడా నువ్వు చాలా నచ్చావ్
ఎం చేస్తాడు పాపం వేరే వాళ్ళ చేతిలో ఉన్నాడు
వీడి ఏడుపు నవ్వు నీకు కనిపించవు కదూ
ఆదుకొనేవాళ్లకే కానీ
ఆదుకొనే బొమ్మకు మనసుంటుందా
ఎక్కడైనా
కవి లాగా కవితలు రాస్తూ
కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొంటున్నాడు
వీడు మంచోడు కాడు, పిచ్చోడె
పిచ్చోదు కాడు, మంచి వాడే
గీత శ్లోకాలు ఇటు వంటి అపుడు
ఎంత జ్ఞాపకం ఉన్న ఎం చేయ లేవు
అంటారు కదా
ప్రేమ గుడ్డిది అని ...
నా దేహం లో ప్రాణం అయి
ప్రవహించే ప్రియతమ
ఎం చెప్పను, ఎలా చెప్పను
మనుషులమై ఎందుకు పుట్టాం
సమాజం కట్టే పిచ్చి గోడలు దాటలేక
ఇలా విల విల లాడుతూ ఎంత కాలం ఇలా
భగవంతుడ మరో జన్మ ఇలా ఇస్తే మమ్ములను పక్షులుగా పుట్టించు...
ఇంకా ఏమైన కలిపితే ఆది కల్తీ అవుతుంది
లవ్ యు కన్నా
టెక్ కేర్
నీ అణుతోష్.
If you are unable to read the message on top, read the same message in English -
" yadyadaacharathi shresta sthata yeve tharo janah
sa yathpramanam kuruthe lokaasthadanu varthathe "
means
what the BEST do, same is done by all people
it is considered STANDARD, and followed by world
here is one another gem from the BHAGAWAD GEETHA
and i did not give you the message of
SRI KRISHNA TULABAARAM
that is
undefinedQUALITY WINS " so BE THE BEST
in whatever you do
even if it is sneezing your nose.
cherukonte ollakuntav
gummugunte gilluthuntav
ninnu pattukovalante manasavuthadi
muttukovalante bugulavuthadi
aalu magalu cinimalo paata baagundi kadaa
kanna emi anukovaddu raa
kaani
nenu ma naanna antha cheddavaanni kaalenu
naa manasu thelusukoni neevu meluguthaavu ani naakenduko gatti nammakam
ninnu vadulukolenu
okko saari devunni thittukuntunnaanu
nijam
naaku eppudu sahayam chestaadu
apudappudu vichitramaina stithiloki neduthuntaadu
veyi deepaalu naalo veligithe adi nee rupam
vegipoye naa gundelo gathame smruthigaa migilindi
nuvvakkada nenikkada
paata ikkada paluku akkada
manasu okkati kalisi unnadi enaadu aina
jaabilli kosam
aakasam vale vechaanu nee raakakai
donga anipinchukovadam
naaku manchiga anipinchadu
eloping witha girl is stealing her, from her parents
i believe in approaching straight
right
o.k.
eppatikaina straight
face to face
ayya naaku mee ammai nachhindi
nenu chaala manchi vaanni
thanani naaku isthaara ani adigi
ninnu sontham chesukontaanu
I BELIEVE I HAVE THAT MUCH OF FACE
dont you feel the same about me
naaku mukham undi kadaa
emantaav
lanjalatho maatlaadinatlu
ento vichitramgaa maatladam naaku raadu
there baap ko poochungaa seedha
elaaga
neetho ippatiki ee vishayam maatalaada ledu kadaa
naaku devdaas hindi cinimalo dialogues chaala nachhuthaayi
dialogues kosam aa cinima enni saarlu choosaano lekka petta ledu
nenanthe
edaina nachhithe
vadalanu
nee gurinchi aalochinchani samayam eppudu ledu
raathri pa du kovadam
podduna melukovadam nee gnapakam thone
avunu
raathri pa du kovadam
podduna melukovadam
nee gnapakam thone
nijamaina prema
anedi anubhavistunnadi koodaa ippude
dooram nunde intha feel avuthunnaamu kadaa
daggarakosthe ilaage untaama
intha attachment untundaa
idi ...
emaina
o maina
o maina
jili bili palukula
chilipiga palike o maina o maina
cinima peru guruthuku raavadam ledu
kaani aa songs vinu baaguntaai
nijamgaa cheppaalante kshaminchu
naa paramgaa thappe unte kshaminchu
ai love yu
tek ker
baay
priya
kanulu moosthe kanipinchedi nuvve
chevulu moosthe vinipinchedi nuvve
emani cheppanu
em em avuthundo naaku ikkada
devudaa
edaari lo neellu ivvaku
endaa kaalam gaalinivvaku
ninnu nindinchanu
naa cheli nundi nannu intha dooramga
undipoye shiksha vestunnaave
emani cheppanu nenu
manaspurthiga edavalenu, navvalenu
viluvalu ichhav, valapunu ichhaav
idi neeku emaina nyayamgaa undaa .
signing off
anukunnappudu enni maatalu
enni aalochanalu
enni bhaavaalu
em cheppanu nenu
gorantha nee baadha
naaku kondantha ela avuthundo
chakkani naa cheli
deepapu kaanthiki neevu kamili pothaavani
bhayamtho surya gundamlo dookuthunnanu
prathi roju nenu
baadha bhaaram tho gunde baruvekki pothe
dimpukoleka moyaleka
ela ayaasa paduthunnaano
neekem thelusu
chinnappati nundi chaala bommalatho aadu koni untaav
paapam ee bomma gaanni neekivvaalani mee naanna kentha aaratamo kadaa
ee bomma gaadiki koodaa nuvvu chaalaa nachhaav
em chestaadu paapam vere vaalla chethilo unnaadu
veedi edupu navvu neeku kanipinchavu kadoo
aadukonevaallake kaani
aadukone bommaku manasuntundaa
ekkadaina
kavi laaga kavithalu raasthu
kallallo neellu thechhukontunnaadu
veedu manchodu kaadu, pichhode
pichhodu kaadu, manchi vaade
geetha slokaalu itu vanti apudu
entha gnapakam unna em cheya levu
antaaru kadaa
prema guddidi ani ...
naa deham lo pranam ayi
pravahinche priyathama
em cheppanu, ela cheppanu
manushulamai enduku puttaam
samaajam katte pichhi godalu daataleka
ila vila vila laaduthu entha kaalam ila
bhagavantuda maro janma ilaa isthe mammulanu pakshuluga puttinchu...
inkaa emaina kalipithe adi kalthi avuthundi
love yu kanna
tek undefinedker
nee anuthosh.
Send and receive email in 11 Indian languages only with Rediffmail.
![]() |

No comments:
Post a Comment