అసలు మనకి చోకలేట్ పడదు
చలి కాలం కదా
బాడీ అక్సేప్ట్ చేస్తుంది
ఈ బ్రాండ్ ఎందుకో మనకి ఎక్కువ నచ్చుతుంది
సిరి వెన్నెల
సాగర సంగమం
సీతాకోక చిలుక
స్వాతి ముత్యం
ఇంక అన్ని ఫిల్మ్స గుర్తుకు రావటం లేదు కాని
కొన్ని సాంగ్స్ ఎన్ని సార్లు విన్నతనివి తీరదు
అదే హిందీ లో అయితే
"సాజన్
"ఆశికి
" దిల్ హాయ్ కే మానత నహి
ఎట్సెట్రా బాగుంటాయి
మేరె దేశ్ కి ధరతి సోన ఉగ్లే ... .అని వినాయక చవితి అపుడు ఈ సాంగ్స్ ప్లే చేసే వారు
నాకు ఆల్మోస్ట్ ఇవి కంఠస్థం గా వచ్చు
అది కాకుండా " నే పోవాలె క్షణం ఎంతో విలువలే " అని సాగే
రామ రావు "సుందర కాండం " మొత్తం రాసి పెట్టుకొన్నాను
అది వినడం అన్నా, పాడడం అన్నా నాకు ఎంతో ఇష్టం
అందులో ఆయన రావణాసురుడి గురించి వర్ణిస్తాడు
అది విని నేను రావణుని ఫ్యాన్ అయిపోయాను అనుకో
"హనుమాన్ చాలీసా " "భగవద్ గీత " కూడా వినడానికి ఎప్పుడు బోర్ అనిపించలేదు
వినా వెంకటేశం నాథ్ఓ న నాథ
సదా వెంకటేశం స్మరామి స్మరామి
అంటు సాగే సుప్రభాతం అన్నా నాకు ఎంతో ఇష్టం
" ఘలిన
VANDEENA LOTAANGA CHARANA
DOLYAANA PAAYINA ROOPA TUJHE
ANI SAAGE SAI BABA AARATHI CHAALA RELAXING GAA UNTUNDI
" AISA YEYIBAA, YEYIBAA SAAWALA VITTALA
SAMALA NAYANA, SAMALA VADANA
RUKMINI RAMANA, JAYA PAANDU RANGAA
JAYA PAANDU RANGA, HARE JAYA PAANDU RANGAA "
EE CASSETTEE MAA NAANNA PANDARPUR VELLINAPUDU THECHHAARU
MOTTHAM CASSETTE BRAIN LO UNDI
CHAALAA ENERGETIC GAA UNTUNDI EE SONGS
vittala, vittaala, vittaala, vittaala, bolaa haare ..
CHAALA PUNCH UNTUNDI
AA THARUVAATHA SMOOTHNESS KI VACHHINAPUDU
CHOODAALI
MIND ENTHA RELAX AVUTHUNDI ANTE
only those who experience can know
HEAR IT , IF POSSIBLE
magar "DIL SE"
dil se ... dil se re ...
NOW make a compilation of all such good songs
LIFE IS MEANT FOR REAL JOY
i said REAL JOY
nahi re kshathi dukham karne
LIFE IS NOT MEANT TO BE UNHAPPY
"bhaje govindam "
SUBMIT TO THE OMNIPRESENT, OMNIPOTENT
and be happy
LOVE YOU
CARE YOU
MIND YOU
UrS. anUthosh
Tuesday, January 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment